ప్రభుత్వ తీరుపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తీవ్ర అసంతృప్తి

రైతుల రుణాలను మాఫీ చేయాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల శాసనసభా సమావేశాలు అసంతృప్తినే మిగిల్చాయని ఆయన అన్నారు. రేపు ఆదివారం ఆయన ప్రాణహిత పుష్కరాలకు హాజరు కానున్నారు. రేపు 11 గంటలకు ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని అర్జునగుట్టకు చేరుకుంటారు.












Click it and Unblock the Notifications