భార్యాపిల్లల్ని చంపిన కసాయి: నల్లగొండ జిల్లాలో దారుణం

తరువాత అతను కూడా వైరుతో ఉరి వేసుకున్నాడు. అయితే అతని బరువుకు అది తెగిపడి తలకు బలమైన గాయమైంది. పరిస్థితి తెలుసుకున్న స్థానికులు లింగస్వామిని ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications