మిమ్మల్ని ఓదార్చడానికి వస్తే నన్నే ఓదార్పారు: వైయస్ జగన్

నాలుగు తుఫాన్లు రైతును కోలుకోకుకండా దెబ్బ తీశాయని ఆయన అన్నారు. లైలా తుఫాను, ఆ తర్వాత జల్ తుఫాను రైతులను నష్టపరిచాయని ఆయన అన్నారు. వర్షం తాకిడికి నష్టపోయిన రైతుల రుణాలను మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications