ఒయు విద్యార్థులను విడుదల చేయాలంటూ బస్సులకు నిప్పు

కాగా, రంగారెడ్డి జిల్లాలోని మేడిపల్లిలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మేడిపల్లిలో గోపరాజు రంగరాజు ఇంజనీరింగ్ కళాశాల బస్సుకు నిప్పు పెట్టారు. దుండగులు నిప్పు పెడుతుండడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ బస్సు దిగి పారిపోయారు. బస్సు వద్ద దుండగులు ఓ లేఖను వదిలి వెళ్లారు. జైలులో ఉన్న ఒయు విద్యార్థులు సుమన్, రాజారాం యాదవ్ తదితరులను విడుదల చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications