ముఖ్యమంత్రి కిరణ్ అహంకారంతో వ్యవహరిస్తున్నారు: ఎర్రన్నాయుడు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎవరు ఎంత డిమాండ్ చేసినా రైతులకు మరింత సాయం ప్రకటించేది లేదని అనటం సరికాదన్నారు. ఆయన అలా వ్యవహరించడానికి ఇది రాజుల పాలన కాదని, ప్రజాస్వామ్య పాలన అన్నారు. రైతులను విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవని పయ్యావుల కేశవ్ ధ్వజ












Click it and Unblock the Notifications