కామన్ వెల్త్ స్కామ్: సురేష్ కల్మాడీ ఇళ్లపై సిబిఐ దాడులు

దర్యాప్తులో కల్మాడీ, ఆయన అనుచరులు జోక్యం చేసుకుంటున్నారని సిబిఐ ఇంతకు ముందు ఫిర్యాదు చేసింది. కల్మాడీ అనుచరులు టిఎస్ దర్బారీ, సంజయ్ మహింద్రూ ఇప్పటికే కటకటాలు లెక్కిస్తున్నారు. కల్మాడీపై సిబిఐ తాజాగా శుక్రవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో సురేష్ కల్మాడీ ఖేల్ ఖతం అయినట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications