జగన్ వెంట వెళ్లినవారికి లేని అధిష్టానం మీకెందుకు: ఈటెల రాజేందర్

మాటలు సరిపోవని, కాంగ్రెసు తెలంగాణ నేతలు ఆచరణకు దిగినందుకు సంతోషమని, అయితే దీక్షలు సరిపోవని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు జెండాలు, పార్టీలు పక్కన పెట్టి ఒక్కటయ్యారని, తెలంగాణ నాయకులు కూడా అలా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మనసుంటే తెలంగాణ ప్రాంత నాయకులు ప్రభుత్వం మెడలు వంచడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications