తెలంగాణతో సమస్యలు పరిష్కారం కావు: జయప్రకాష్ నారాయణ

రైతులు బిచ్చగాళ్లు కాదన్నారు. వారికి మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి వారికి తలెత్తుకునే పరిస్థితి కల్పించాలన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడినందువలన ఇటు రైతులు, అటు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మార్కెటింగ్ మోసాలతో రైతులు నలిగి పోతున్నారన్నారని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. ప్రభుత్వం 2జి స్పెక్ట్రం లేసెన్సులు రద్దు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications