తెలంగాణకు వ్యతిరేకం కాదు, కానీ...: కాంగ్రెసు అధికార ప్రతినిధి షకీల్

కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిన తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కమిటీ రిపోర్టు ఇచ్చాకే అంతిమ నిర్ణయం ఉంటుందన్నారు. రిపోర్టు వచ్చే వరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు. రిపోర్టు వచ్చే దాకా అందరూ ఆగాలన్నారు. కాని రెచ్చగొట్టేలా ప్రవర్తించ వద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో జత కట్టబోమని, రాజకీయ లబ్ధి కోసం తెరాస అధ్యక్షుడు కెసిఆర్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications