నాణేనికి ఓ వైపు కాంగ్రెసు, మరోవైపు అవినీతి: పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్

నాణేనికి ఒకవైపు కాంగ్రెసు పార్టీ ఉంటే మరోవైపు అవినీతి ఉందన్నారు. కాంగ్రెసు ఆధ్వర్యంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయాయని ఆరోపించారు. కేవలం రాష్ట్రంలోని రైతులే కాదు, దేశంలోనే రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకు పోయారన్నారు. వారిని కాంగ్రెసు ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. రైతులపై తమ విధానాన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications