నివేదిక అధ్యయనానికి గడువు ఇవ్వండి: బహిరంగ లేఖలో చిరంజీవి

కాగా ఆయన అనంతరం ఆయన మాట్లాడారు. అలమట్టి ఎత్తు పెంపుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదే పూర్తి బాధ్యత అని అన్నారు. దేవేగౌడను నేనే ప్రధానమంత్రిని చేశానన్న చంద్రబాబు అలమట్టి ఎత్తుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్రంపై రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా ఒత్తిడి తీసుకు రావాలన్నారు. జనవరి 3వ తారీఖునుండి ఖమ్మం, నల్గొండలలో రైతు పరామర్శలు ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications