తెలంగాణ వ్యతిరేకతపై పట్టు సడలించిన జెసి దివాకర్ రెడ్డి

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ద్వారా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. దీనిపై ఏం చేయాలో ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. మైత్రివనం దగ్గరి స్థలం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. రోశయ్యకు ఆ స్థలానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అందులో ఆయన తప్పు ఏమాత్రం లేదన్నారు. రోశయ్యపై బురద జల్లడానికే భూసేకరణకు ఆయనకు సంబంధాలు పెట్టి కొందరు మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications