కెసిఆర్ జ్యోతిష్కుడిని మార్చుకోవాలి: మంత్రి రఘువీరా రెడ్డి సలహా

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా రాదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. తాము తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులో రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నది నిజమని, అయితే న్యాయవాదులు సరిగా వాదించలేదనే మాటలు వాస్తవం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications