అఖిలపక్షానికి బిజెపి డుమ్మా: నివేదిక నాలుక గీసుకోవడానికీ రాదన్న కిషన్

తెలంగాణ ఇవ్వకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చావటం ఖాయమన్నారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణను ప్రకటించకుంటే భారతీయ జనతా పార్టీ తీవ్ర ఉద్యమం చేస్తుందన్నారు. అయితే భాజపా చేస్తే ఉద్యమం రెచ్చగొట్టే విధంగా ఉండదన్నారు. శాంతియుతంగానే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications