ఢోకా మాటలు ఎక్కువైన రాజకీయాల్లోకి రావడమే సిగ్గుచేటు: కె కేశవరావు

ఈ సందర్భంగా కెకె మాట్లాడారు. ఉద్యమిస్తున్న వారీపై ఏ ఒక్కరిపై కేసులు పెట్టాలన్నా ముందు నామీద పెట్టాలని ఆయన అన్నారు. తెలంగాణకోసం జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీలకతీతంగా అందరూ కలిసి పోరాడితేనే తెలంగాణ సాధిస్తామన్నారు. అందరు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. మనం ఎవరి భూమినో ఆశించడం లేదన్నారు. మన తెలంగాణను మనం కోరుకుంటున్నామన్నారు. మాకు తెలంగాణ ఇవ్వండి, ఇంకేమీ వద్దని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications