వైఎస్ జగనే రాష్ట్రంలో శక్తివంతమైన నాయకుడు: జూపూడి ప్రభాకరరావు

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే వైఎస్ జగన్ క్లీన్ స్పీప్ చేయడం ఖాయమన్నారు. వైఎస్ జగన్ కు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని చెప్పారు. అందుకే ఆయన తెలంగాణలో కూడా ఓదార్పు చేపడతామని నిర్ణయించుకున్నారన్నారు. వైఎస్ కు తెలంగాణలో అభిమానులు లేకుంటా ఆయన మరణం తర్వాత అంతమంది ఎలా చనిపోతారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications