శ్రీకృష్ణ నివేదికతో రాయలసీమకు అన్యాయం జరిగితే ఊరుకోం: టిజి వెంకటేష్

శ్రీకృష్ణ కమిటీ నివేదిక కారణంగా రాయలసీమను అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చిన్ననీటి పారుదల శాఖమంత్రి టిజి వెంకటేష్ అన్నారు. రాయలసీమకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. కృష్ణా నీటిపై బ్రజేష్ కమిటీ ఇచ్చిన తీర్పుపై అందరూ అసంతృప్తితో ఉన్నారన్నారు. మేధావులు, నిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెంకటేష్ చెప్పారు.












Click it and Unblock the Notifications