తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మాట కాదన్న సిపిఐ నేత నారాయణ

అఖిల పక్షానికి ప్రతి పార్టీనుండి ఒక్కరిని పిలిస్తే ఫలితం ఉంటుందని, ఇద్దరిని పిలవటం వల్ల ఫలితం ఉండదని అందుకే అఖిలపక్షానికి వెళ్లవద్దని కోరారు.అయితే నారాయణ కెసిఆర్ వ్యాఖ్యలను సున్నితంగా తిరస్కరించారు. అఖిలపక్షానికి కేంద్రం పిలిచినప్పుడు వెళ్లి మన అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కాబట్టి తమ పార్టీనుండి మేం వెళ్లి మా అభిప్రాయాన్ని హోంమంత్రి చిదంబరానికి తెలియజేస్తామని చెప్పినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications