జగన్ చిట్టా విప్పుతా, ఆయన వర్గాన్నీ వదలను: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి

జగన్ దౌర్జన్యంగా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యంగా ప్రవర్తించేవారిని ప్రజలు ఆమోదించరన్నారు. తన నియోజకవర్గానికి ఎవరిని ఇంఛార్జ్‌గా నియమించినా గెలుపును నిర్ణయించేది ప్రజలేనన్నారు. ఇటీవలే ప్రజారాజ్యం పార్టీనుండి జగన్ వర్గంలోకి చేరిన భూమా నాగిరెడ్డిని జగన్ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి నియోజకవర్గం అయిన మైదుకూరుకు ఇంఛార్జ్‌గా నియమించారు. దీనిపై ఆయన పైవిధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications