విశాఖపట్నం జిల్లాలో వైయస్సార్ విగ్రహం కూల్చివేత కలకలం

విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టిన వైయస్ జగన్ మంగళవారం రాత్రి మాడ్గులలో బస చేశారు. మంగళాపురంలో వైయస్ విగ్రహం కూల్చివేత విషయాన్ని స్థానికులు వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. సంయమనం పాటించాలని ఆయన తన అభిమానులకు సూచించారు. దీనిపై వైయస్ జగన్ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications