వైఎస్ జగన్‌ది రాజకీయ దీక్ష కాదు: అనకాపల్లి ఎంపీ సబ్బం హరి

రాష్ట్ర ప్రయోజనాలు, సామాన్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని సమాయత్తం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దానిని జగన్ చేస్తున్నారన్నారు. విశాఖలో జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు భారీగా అభిమానులు తరలి వచ్చారన్నారు. జగన్ ఓదార్పు యాత్ర ఢిల్లీ దీక్ష అనంతరం యదాతథంగా కొనసాగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications