ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు తెలంగాణ నేతల గుర్రు

తెలంగాణ సాధన, భవిష్యత్తు కార్యాచరణలపై చర్చించడానికి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కూడా వారు ఆహ్వానించారు. తెలంగాణ ప్రాంత జిల్లా కాంగ్రెసు కమిటీల అధ్యక్షులను కూడా పిలిచారు.












Click it and Unblock the Notifications