తెలంగాణ జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద తెలంగాణ జెఏసి ధర్నా

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బద్దం బాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎ.చంద్రశేఖర్ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నేతలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమించాలని వారు కోరారు. కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కారణంగా లక్డికాపూల్ వద్ద భారీగా రాకపోకలు స్తంభించిపోయాయి.












Click it and Unblock the Notifications