వైయస్ జగన్ ను నమ్ముకోవద్దు: కృష్ణా ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్

చీల్చే ఓట్లపై మనము నమ్మకం పెట్టుకోవద్దని వారికి చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తోంది. ఎవరు తప్పు చేసిన ప్రజల మధ్య ఎండగట్టాలని ఆయన వారికి సూచించినట్టుగా తెలుస్తోంది. తప్పు చేసిన వారు కాంగ్రెసు వారు అయినా, ప్రజారాజ్యం అయినా, జగన్ అయినా ఎవ్వరినీ వదిలి పెట్టవద్దన్నారు.












Click it and Unblock the Notifications