రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు: బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ఫిబ్రవరి 1వ తేది నుండి గ్రామస్థాయిలో ఆ నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో పల్లెపిలుపు ఉంటుందని చెప్పారు. వచ్చేనెల 15న తెలంగాణపై కేంద్రం తీరు ఎండగట్టడానికి ఎన్డీయే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications