ప్రభుత్వ సంక్షోభం నేపథ్యంలో మజ్లిస్‌ను దువ్వుతున్న సిఎం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పాతబస్తీలో పర్యటించాలని కోరినట్టు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. పాతబస్తీకి నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు. పాతబస్తీలోని మక్కా మజీదు పేలుళ్లలో అరెస్టు అయిన ముస్లిం విద్యార్థులపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.












Click it and Unblock the Notifications