వైయస్ జగన్ వెంట వెళ్లినందుకు ఎమ్మెల్యే కుంజా సత్యవతిపై ఫిర్యాదు

పార్టీని కాదని జగన్ వెంట వెళ్లినందుకు కుంజా సత్యవతి రాజీనామా చేయాలని కాంగ్రెసు నియోజకవర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు బలరామ్ నాయక్ కుంజా సత్యవతిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారినా కుంజా సత్యవతిని తాము గెలిపించామని, డబ్బుల కోసం ఆమె జగన్ వెంట వెళ్లారని ఆయన అన్నారు. తమ పార్టీకి ఏ విధమైన నష్టం ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications