వైయస్ జగన్ వ్యాఖ్యలు వట్టిగానే మిగిలిపోతాయి: అభిషేక్ సింఘ్వీ

జగన్ న్యూఢిల్లీలో దీక్ష చేపట్టి అందులో పాల్గొన్న ఎమ్మెల్యేలను హెచ్చరిస్తారా అన్న ప్రశ్నకు మర్యాదస్తులు ఎవరినీ బెదిరించరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మర్యాదగానే ఉంటుందని చెప్పారు. అయితే వారు హద్దులు దాటడాన్ని పార్టీ అధిష్టానం గమనిస్తోందని చెప్పారు. వారిపై సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జగన్ పార్టీ వల్ల వచ్చిన నష్టమేమీ కాంగ్రెస్‌కు లేదన్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతానన్న జగన్ కూలగొట్టకుంటే అవి వట్టిమాటలుగానే మిగిలిపోతాయన్నారు.












Click it and Unblock the Notifications