తెలంగాణ తెచ్చేదాకా రావద్దు: కాంగ్రెసు ఎంపీలకు కెసిఆర్ సూచన

కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ ఎంపీల సమావేశం నాటకంగా ఆయన కొట్టి పారేశారు. వారికి చిత్తశుద్ది ఉంటే రాజీనామాలు చేయడానికి వెనకాడవద్దన్నారు. వారు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి వస్తుందని చెప్పారు. వారు రాజీనామాలతోనైనా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.












Click it and Unblock the Notifications