సమయం వచ్చినప్పుడు తెలంగాణపై మాట్లాడ్తా: మర్రి శశిధర్ రెడ్డి

శ్రీకృష్ణ కమిటీ నివేదికను అధ్యయనం చేయాల్సి ఉందని, కమిటీ కూడా పోతిరెడ్డిపాడు అంశాన్ని ప్రస్తావించిందని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, జగన్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేల వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. రాజధాని మంచి నీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణ మూడో దశ కావాల్సిందేనని శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు గోదావరి జలాల కోసం రూ. 600 కోట్లతో పైపులు మాత్రమే వేశారని, కృష్ణ మూడో దశ తప్ప మరోమార్గం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications