జగన్ కు డిపాజిట్ వస్తే ఉరేసుకొని చస్తా: మంత్రి శంకర్ రావు సవాల్

జగన్ ను ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కొడుకుగానే చూస్తున్నారన్నారు. ఆయన పెట్టే పార్టీకి కాంగ్రెసుపై గెలిచే సత్తా లేదన్నారు. పార్టీ అండతోనే జగన్ ఎదిగిన విషయాన్ని మరిచిపోయాని ఆరోపించారు. ఆయన పలుమార్లు జగన్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. కాగా శంకర్ రావు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications