చిరంజీవి రాజీనామా చేయాలి: ఇంద్రసేనా రెడ్డి

ప్రభుత్వం మైనార్టీలో పడిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి బలనిరూపణకు గవర్నర్ ఆదేశించాలని ఆయన చేశారు. మైనార్టీలో పడిన ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు కొంత మంది మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైపు వెళ్లిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications