తెలంగాణ ప్రాంతానికి తొలిసారి అడ్వొకేట్ జనరల్ వదవి

ఇదిలావుంటే, సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులని తెలుస్తోంది. వీరిద్దరు హైదరాబాదులో కలిసి చదువుకున్నట్లు చెబుతున్నారు. అంతకు ముందు మంత్రి ఎరాసు ప్రతాప రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. అడ్వొకేట్ జనరల్ పదవి తెలంగాణవారికే దక్కుతుందని భేటీ అనంతరం ఆయన చెప్పారు. ఈ మేరకు తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications