తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది: ప్రధాని మన్మోహన్ సింగ్

ఇది చాలా చిన్నదని, మేలో జరిగే బడ్జెట్ సమావేశాల తర్వాత భారీగా విస్తరణ ఉంటుందని ఆయన మంత్రివర్గ విస్తరణపై అన్నారు. 2జీ స్పెక్ట్రమ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ...పార్లమెంటును సజావుగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని, అందుకు అవసరమైన అన్ని మార్గాలనూ అన్వేషిస్తామని మన్మోహన్ చెప్పారు. సమస్యలను చూసి భయపడటంలేదని, అన్ని సమస్యల్నీ పార్లమెంటులో చర్చించడానికే ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. మార్చినెల కల్లా ధరల్లో స్థిరత్వం వస్తుందని, కొన్ని అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉండవని అన్నారు.












Click it and Unblock the Notifications