వరంగల్ జిల్లా జఫర్ గఢ్ లో లాకప్ డెత్?: ఉరి అంటున్న పోలీసులు

అయితే మృతుని బంధువులు చేరాలు ఉరి వేసుకున్నాడనే విషయాన్ని ఖండిస్తున్నారు. అతను ఉరి వేసుకోలేదని, పోలీసులే లాకప్ డెత్ చేసి ఉరి అని అబద్దం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువులు పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అతనితో పాటు గదిలో ముగ్గురు నిందితులున్నారు. వారంతా చూస్తుండగా అతను ఎలా ఉరి వేసుకుంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications