వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పరిధి దాటారు: మేకపాటి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై మళ్లీ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ వేరుగా డిమాండ్ చేశారు. హెలికాప్టర్ బయలుదేరే 15 నిమిషాల ముందు కిరణ్ డ్రాప్ కావడానికి కారణాలు వెలికి తీయాల్సి ఉందన్నారు. జగన్‌పై ముఖ్యమంత్రి అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications