మంత్రుల కుమారులు వ్యాపారం చేయవద్దా?: గల్లా అరుణకుమారి

గనుల శాఖ అధికారిపై గిరిజనులు దాడి చేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. కొన్ని రోజుల్నుంచి రచ్చబండ కార్యక్రమంలో బిజీగా ఉన్నానని చెప్పారు. అవినీతి చోటు చేసుకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కన్నెధార లీజు వ్యవహారాన్ని పరిశీలిస్తానని ఆమె చెప్పారు. తనకు గనుల శాఖపై ఇంకా పట్టు రాలేదని, అవగాహనకు తాను ఇంకా రాలేదని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications