రచ్చబండలో అధికారులపై టమోటాల దాడి, లాఠీచార్జీ, ఉద్రిక్తం

కాగా, జిల్లాలోని పలు చోట్ల రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నాలు సాగించారు. కమలాపురం మండలం శ్రీరాములపల్లిలో తెలంగాణవాదులు రచ్చబండకు వచ్చిన అధికారులపై కోడిగుడ్ల దాడి చేశారు. తీవ్రమైన వ్యతిరేకత వస్తుండడంతో ప్రజాప్రతినిధులు రచ్చబండకు దూరంగా ఉంటూ అధికారులతో అయిపోయిందని అనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications