యువకుడిని చితకబాదిన పోలీసులు, రచ్చబండలో ఉద్రిక్తత

గ్రామస్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గ్రామస్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులు ఓ పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు గ్రామస్థులను చితకబాదారు. కాగా, రంగారెడ్డి జిల్లా థరూర్ గ్రామంలో రచ్చబండ టెంటును దగ్ధం చేశారు. దీంతో శాసనసభ్యుడు ప్రసాద్ రచ్చబండ కార్యక్రమానికి వచ్చి వెనుదిరిగి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications