చిరంజీవి కాంగ్రెసులో కలవడం లాభమే: కాంగ్రెసు ఎంపీ మధు యాష్కీ

తెలంగాణకు కొందరు పెద్దలు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు పదవిలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్సించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఒకే అభిప్రాయంతో ఉండాలని ఆయన సూచించారు. రాజకీయ సంక్షోభంతో తెలంగాణ రాకపోతే ఈజిప్టు తరహా ఉద్యమం సాగుతుందని ఆయన చెప్పారు. రచ్చబండ కార్యక్రమానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications