చిరంజీవి, అల్లు అరవింద్‌లపై మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ ఫైర్

చిరంజీవిని చేర్చుకునే దుస్థితికి కాంగ్రెసు పార్టీ వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు బలహీన పడిందని ఆయన అన్నారు. చిరంజీవి ఇంటికి రక్షణ మంత్రి ఆంటోనీ వెళ్లడం సరైంది కాదని, పిసిసి అధ్యక్షుడు వెళ్తే చాలునని ఆయన అన్నారు. చిరంజీవిని చేర్చుకోవడం కాంగ్రెసుకే దెబ్బ అని ఆయన అన్నారు. చిరంజీవి వెంట కాపులు కూడా లేరని ఆయన అభిప్రాయపడ్డారు. పిసిసి అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక సరైంది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications