దేవుడే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాడు: వైయస్ జగన్ శాపనార్థాలు

గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదవశాత్తు వరలక్ష్మి మరణించిందని చెప్పడానికి వంటగదిలో ఏ విధమైన ఆనవాళ్లు లేవని, ప్రమాదవశాత్తు మరణించి ఉంటే అలాంటి ఛాయలు కనిపించేవని ఆయన అన్నారు. తప్పు జరిగితే హుందాగా ఆంగీకరించి, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యతను విస్మరించి ప్రభుత్వం తప్పు పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. అది అత్యంత హేయమైన పని అని, అది అన్యాయమని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications