చిరుతో దోస్తీ చేసుకోవాలని వైఎస్‌కు నేనే సూచించా: ఎంపీ లగడపాటి

పీఆర్పీ-కాంగ్రెస్ దోస్తీపై విమర్శలు చేసిన మాజీ మంత్రి శివశంకర్ వ్యాఖ్యలపైన కూడా లగడపాటి స్పందించారు. శివశంకర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేరని చెప్పారు. అందుకే ఆయన వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయితే కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో లేని శివశంకర్ కాంగ్రెస్ వ్యవహారాలతో ఏం సంబంధం అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications