చిరంజీవికి శోభారాణి మెగా ఝలక్: అన్యాయం చేశారని ఆరోపణ

బడుగు ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని, అందుకు తాను ఓ వేదికను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానని ఆమె చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలనే చిరంజీవి నిర్ణయం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications