బ్రోకర్ పనులు మానుకో: ఎంపీ లగడపాటికి దేవినేని ఉమ హెచ్చరిక

పర్చూరు శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కేంద్రమంత్రి పురంధేశ్వరి మంత్రి పదవి కాపాడటానికే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రంలో బయల్పడుతున్న అవినీతిపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాయాలని సవాల్ చేశారు. చంద్రబాబుపై దగ్గుపాటి విమర్శలు చౌకబారు అన్నారు.












Click it and Unblock the Notifications