చిరంజీవికి కాపునాడు షరతులు, ఇలాగైతే మద్దతు

బిసిలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకైనా, వైయస్ జగన్‌కైనా తాము మద్దతిస్తామని మిరియాల వెంకట రావు చెప్పారు. కేవలం 3 శాతం జనాభా ఉన్న అగ్రకులాల చేతిలో అధికారం ఉందని ఆయన విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడాన్ని ఆయన స్వాగతించారు. కాపులను వెంటనే బిసిల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications