ట్రై వ్యాలీ విద్యార్థులను ఇతర విశ్వవిద్యాలయాల్లో చేర్చుకోవాలి: ఎస్ఎం కృష్ణ

విద్యార్థులు సరైన వీసాలతోనే అమెరికా వచ్చారని, ఎడ్యుకేషన్ ప్రోవైడర్స్ తప్పుడు హామీల వల్ల ఇలా జరిగిందని ఆయన అన్నారు. బోగస్ సంస్థలను శిక్షించాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంపై దర్యాప్తులో భాగంగా ఐసిఇ 18 మంది విద్యార్థులకు రేడియో ట్యాగ్‌లు అమర్చింది. విద్యార్థులకు రేడియో ట్యాగ్‌లు అమర్చడంపై తన నిరసన తెలియజేసినట్లు కృష్ణ తెలిపారు.












Click it and Unblock the Notifications