వైఎస్ వల్లే డిఎల్ రవీంద్రారెడ్డి గెలిచారు: జగన్ వర్గం నేత అంబటి

ప్రజలు తమ న్యాయం కోసం ఇక ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. చదువు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించిన తర్వాతే జగన్ తన దీక్షను విరమిస్తారని చెప్పారు. కాగా అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చేసిన దాడిని ఆయన ఖండించారు. ఇది అప్రజాస్వామికం అన్నారు.












Click it and Unblock the Notifications