లక్ష్యాలు నెరవేర్చుకుంటాం: ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణ

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పించే బడ్జెట్ ఇది అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలు కొనసాగింపే ఇప్పటి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Comments
ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ anam ramanarayana reddy assembly kiran kumar reddy hyderabad
English summary
Finance Minister Aanam Ramanarayana Reddy hoped government will reach its goal. He said godavari river water will be supplied to Hyderabad soon.
Story first published: Wednesday, February 23, 2011, 14:37 [IST]