రాష్ట్రానికి పెద్దపీట: నాదెండ్ల, ఉత్తరాంధ్రలో మమత దిష్టిబొమ్మ దగ్ధం

కాగా రైల్వే బడ్జెట్‌లో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెబుతూ ఉత్తరాంధ్ర ఐక్యవేదిక సమాఖ్య రైల్వే శాఖా మంత్రి మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే జిఎంఆర్ కార్యాలయం ముందు బైఠాయించారు.
Comments
నాదెండ్ల మనోహర్ మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ హైదరాబాద్ nadendla manohar mamata banerjee railway budget hyderabad
English summary
Assembly Deputy Speaker Nadendla Manohar said Minister Mamta Banerjee gave importance in her railway budget to AP. He praises those MPs who tried for new projects. North Andhra JAC burnt Mamata's effigy for neglecting their region.
Story first published: Friday, February 25, 2011, 15:45 [IST]